మే 18, 2009

నాటక ప్రియులకు శుభవార్త

Posted in సాహితీ సమాచారం at 11:43 ఉద. by kailash

మీకోసం శ్రీ కాజ రామకృష్ణ www.andhranatakam.com అనే వెబ్‌సైట్ ప్రారంభించారు.
ఈ వెబ్‌సైట్ తెలుగు పద్య, గద్య నాటకాలకు నివాళి. అలనాటి, నేటి మేటి కళాకారుల అపూర్వ ప్రదర్శనలకు వేదిక. నాటకీయత ఉన్న సినీ పద్యాలకూ పొందిక. నాటకాభిమానులకు పండుగ. తెలుగు నాటకం భవిష్యత్తుకు ఆశాకిరణం. ఈ వెబ్‌సైట్‌ను మాకు పరిచయం చేసిన సూరి అనిల్ కుమార్‌కి మా ధన్యవాదాలు. వివిధ సాహితీరంగాలకు సంబంధించిన ఇలాంటి వివరాలను అందజేసి సహకరించవలసిందిగా అక్షరజాలం సందర్శకులను కోరుతున్నాం.

1 వ్యాఖ్య »

  1. srikaaram said,

    ధన్యవాదాలు! ఈ వెబ్సైట్ నాటక రంగానికీ,కళాకారులకూ, రచయితలకు ఎంతగానో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను.
    ~వేదాంతం శ్రీపతి శర్మ


Leave a Reply

%d bloggers like this: