మే 19, 2009

ఆంధ్రభూమి దినపత్రిక కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 11:48 ఉద. by kailash

 ప్రథమ బహుమతి (పదివేల రూపాయలు)
ఎవరికీ రాలేదు
             ద్వితీయ బహుమతి (ఒకొక్కరికి ఐదువేల రూపాయలు)
1. బాబోయ్ డబ్బు- పెన్మత్స శ్రీకాంత్‌రాజు
2. 23 కిలోలు- తాడికొండ శివకుమార్‌శర్మ
            తృతీయ బహుమతి (ఒకొక్కరికి మూడువేల రూపాయలు)
1. పెరుగన్నం- డాక్టర్ ఎల్.కె. సుధాకర్
2. మూడో మనిషి- కాకాని చక్రపాణి
           ప్రోత్సాహక బహుమతి (ఒకొక్కరికి వెయ్యి రూపాయలు)
1. పంపకం- ఎం. రమేష్‌కుమార్
2. తడి- ఎ. పుష్పాంజలి
3. ఎలక్షన్లో పెళ్ళిసందడి- దానం ఉమాదేవి
4. వార్నింగ్- పసుపులేటి తాతారావు 

వివిధ పత్రికలు, ముఖ్యంగా దినపత్రికలు నిర్వహించే పోటీల గురించి అందరికీ తెలిసే అవకాశం తక్కువ. ఈ పోటీ ఫలితాల సమాచారం అందజేసిన శ్రీ తాడికొండ శివకుమార్‌శర్మకు ధన్యవాదాలు. వారికి వలెనే ఇలాంటి సమాచారం అందజేసి సహకరించవలసిందిగా అక్షరజాలం సందర్శకులకు మనవి చేసుకుంటున్నాం.

2 వ్యాఖ్యలు »

 1. శారద said,

  వసుంధర గారూ,
  ఈ పోటీలో సాధారణ ప్రచురణకై ఎన్నికైన కథల వివరాలు ఎవరి దగ్గరైనా దొరుకుతాయా? ఆంధ్రభూమి ఆన్ లైన్ పత్రికలో, “సాధారణ ప్రచురణకై ఎన్నికైన కథల జాబితా పక్క పేజీలో” అని వుంది, కానీ, ఆ “పక్క పేజీ” లేదు!
  ధన్య వాదాలు
  శారద

  • ఆ వివరాలు మాకు తెలియవు. మాకు తెలిసినా, తెలిసినవారు మాకు అందజేసినా అక్షరజాలంలో ప్రచురించగలం. సహకరించవలసిందిగా సందర్శకులకు మనవి.
   వసుంధర


Leave a Reply

%d bloggers like this: