జూన్ 1, 2009

శ్రీ మోపిదేవి రాధాకృష్ణకి 5వేల నగదు సత్కారంతో జాతీయ శ్రీశ్రీ సాహిత్య అవార్డు

Posted in సాహితీ సమాచారం at 10:45 సా. by kailash

యుగకవి శ్రీశ్రీ శతజయంతోత్సవాల సందర్భంగా- “నమో వేంకటేశ” సపరివార మాసపత్రిక సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ రచనల పోటీ నిర్వహించింది. పోటీకి మన రాష్ట్రంనుంచే కాకుండా 12 రాష్త్రాలనుండి మొత్తం 316మంది ఉత్సాహంగా రచనలు పంపారు. వాటిలోంచి శ్రీ మోపిదేవి రాధాకృష్ణ, హైదరాబాదు రచించిన “అక్షరాలు” ఉత్తమ కవితారచనగా తమ 8మంది అవార్డు కమిటీ ఎంపిక చేసినట్లు పత్రిక సంపాదకులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: