జూన్ 3, 2009

నవ్య వారపత్రికలో కథల పోటీ

Posted in కథల పోటీలు at 10:18 సా. by kailash

1. పోటీ నిర్వహణ పసుపులేటి లక్ష్మీనారాయణ స్మృతి సాహితితో సంయుక్తంగా. 
2. నిడివి 12 అర ఠావులు.
3. నేపధ్యం ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా- కథాంశం తెలుగువారి జీవితానికి అద్దం పట్టాలి. 
4. ఒక ప్రథమ బహుమతి- పదివేల రూపాయలు. ఐదువేల రూపాయలు చొప్పున రెండు ద్వితీయ బహుమతులు . రెండువేల ఐదొందల రూపాయల చొప్పున నాలుగు తృతీయ బహుమతులు.
5. హామీ పత్రం జతపర్చాలి.
6. రచయిత/త్రి పేరు కథతోపాటు కాక వేరే కాగితంమీద వ్రాయాలి.
7. ముగింపు తేదీ ఆగస్ట్ 15, 2009.
8. కథలు పంపాల్సిన చిరునామా: నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ప్లాట్ నెం. 76, రోడ్ నెం. 70, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబిలీ హిల్స్, హైదరాబాద్ 500 033.
9. పూర్తి వివరాలకి నవ్య వారపత్రిక చూడండి.

7 వ్యాఖ్యలు »

  1. ఆంధ్రజ్యోతి/నవ్య వారి స్పందన:

    yes, sure, you may.

    అనుకూలంగా స్పందన వచ్చినందున ఇప్పుడే ఒక కథ వారికి పంపించాను.

  2. ధన్యవాదాలు. నవ్య కోసం ఒక కథ వ్రాస్తున్నాను. ఈమెయిల్ లో పంపించవచ్చునా అని ఈమెయిల్లో అడిగాను. ఏమంటారో చూస్తాను.

    • వారు అనుకూలంగా స్పందిస్తే తెలియబర్చండి. అందరికీ సౌకర్యంగా ఉంటుంది.


Leave a Reply

%d bloggers like this: