జూన్ 19, 2009

మంచి కథల పోటీ (ఆడవాళ్ళకు మాత్రమే)

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 10:18 ఉద. by వసుంధర

నిర్వహణ: నది మాసపత్రిక- లేబాకుల ఆదినారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్టు, కావలి
మూడు బహుమతులు: 5000, 3000, 2000
1. ఇతివృత్తం: కృత్రిమత్వం లేని సహ(జ) జీవన సౌందర్యం (శృంగారం వర్జనీయాంశం)  
2. పేజీకి 25 పంక్తులతో 5 అరఠావులు మించకూడదు
3. హామీ పత్రం జతపర్చాలి. ఫోన్ నంబరు ఇవ్వాలి.
4. తిరుగు స్టాంపులు జతపర్చితే కథ తిప్పి పంపబడుతుంది.
5. ఫలితాలు సెప్టెంబరు సంచికలో వస్తాయి.
6. రచనలు పంపాల్సిన చిరునామా: మేనేజింగ్ ఎడిటర్, “మంచి కథల పోటీ”, నది మాసపత్రిక, 26-20-44, సాంబమూర్తి రోడ్, గాంధీనగర్, విజయవాడ 520 003.
7. ముగింపు తేదీ: జూలై 15, 2009

3 వ్యాఖ్యలు »

  1. lalita said,

    ఆగస్టు నెల “నది” మాసపత్రికలో మంచికథలపోటీకి “కొందరు రచయిత్రుల అభ్యర్ధన మేరకు గడువు తేదీ 31-08-2009 వరకు పొడిగించడమైనది.” అని వ్రాసారు. గ్రహించగలరు. లలిత.


Leave a Reply

%d bloggers like this: