ఆగస్ట్ 12, 2009
ఆంధ్రప్రదేశ్ పత్రిక తెలుగు హాస్య కథల పోటీ
ప్రథమ బహుమతి: పది వేలు
ద్వితీయ బహుమతి: ఎనిమిది వేలు
తృతీయ బహుమతి: ఐదు వేలు
నియమాలు:
1. నిడివి చేతి వ్రాతలో 4 పేజీలు మించకూడదు.
2. పేజీకి ఒకవైపు మాత్రమే వ్రాయాలి.
3. వ్రాతపతిమీద కాక హమీపత్రం మీద మాత్రమే రచయిత పేరు ఉండాలి.
4. కథాంశాలు తెలుగు సంస్కృతికి దగ్గిరగా ఉండాలి.
5. ఒక రచయిత ఒక కథని మాత్రమే పంపాలి.
4. ప్రచురణార్హం కానివి తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చవచ్చు.
5. చివరి తేదీ: సెప్టెంబరు 5, 2009
6. చిరునామా: ప్రధాన సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, సమాచారభవన్, ఏ.సి. గార్డ్స్, మాసాబ్ టాంక్, హైదరాబాదు 500 028
Leave a Reply