ఆగస్ట్ 12, 2009

వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం

Posted in కథల పోటీలు at 10:13 ఉద. by kailash

ప్రథమ బహుమతి: పది వేలు
ద్వితీయ బహుమతి: ఆరు వేలు
తృతీయ బహుమతి: నాలుగు వేలు
నియమాలు:
1. నేపధ్యం- సమకాలీన/చారిత్రక భారతీయం.
2. 1500 పదాలకు మించని నిడివి.
3. హామీపత్రం జతపర్చాలి.
4. ప్రచురణార్హం కానివి తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చవచ్చు.  
5. చివరి తేదీ: ఆగస్టు 17, 2009
6. చిరునామా: వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం పోటీకి, జాగృతి భవనం, 3-4-228/4/1, లింగంపల్లి, కాచీగూడ, హైదరాబాదు 500 027

Leave a Reply

%d bloggers like this: