ఆగస్ట్ 21, 2009

నది మాసపత్రికలో పోస్టు కార్డు కథల పోటీ

Posted in కథల పోటీలు at 1:03 సా. by kailash

నిబంధనలు
1. పోస్టు కార్డుకి ఒకవైపే వ్రాసి పంపాలి. కార్డు రెండోవైపు హామీపత్రం, చిరునామా మాత్రమే ఉండాలి.
2. ఒక రచయిత(త్రి) ఒక కథనే పంపాలి.
3. చివరి తేదీ- ఆగస్టు 31, 2009.
4. చిరునామా: పోస్టు కార్డు కథల పోటీ, నది మాసపత్రిక, 26-20-44, సాంబమూర్తి రోడ్, గాంధీ నగర్, విజయవాడ 520 003.

5 వ్యాఖ్యలు »

  1. గొప్పగా వ్రాయడానికి అంతకంటే ఎక్కువ సైజు కథలే సానుకూలమన్నది మీ అభిప్రాయం ఐతే మీతో ఏకీభవిస్తున్నాం.

    కేతు విశ్వనాథరెడ్డి గారి కార్డు కథ “మారుచీరె” చదివారా? నాకు గుర్తున్నంతవరకు నా మాటల్లో ఇక్కడ రాశాను. చూడండి. 🙂


Leave a Reply

%d bloggers like this: