ఆగస్ట్ 26, 2009
ఆంధ్రభూమి దినపత్రిక స్వర్ణోత్సవ పోటీలు
నవల: మొదటి బహుమతి: రు. 40,000
రెండవ బహుమతి: రు. 25,000
కథ: మొదటి బహుమతి: రు. 10,000
రెండవ బహుమతి: రు. 5,000
మూడవ బహుమతి: రు. 3,000
ప్రోత్సాహక బహుంతులు (2) రు. 1,000
కవిత: మొదటి బహుమతి: రు. 4,000
రెండవ బహుమతి: రు. 2,000
మూడవ బహుమతి: రు. 1,000
ప్రోత్సాహక బహుంతి రు. 500
కార్టూన్: మొదటి బహుమతి: రు. 4,000
రెండవ బహుమతి: రు. 2,000
మూడవ బహుమతి: రు. 1,000
ప్రోత్సాహక బహుంతి రు. 500
నిబంధనలు:
1. నవలకీ, కథకీ ఇతివృత్తం మీ ఇష్టమే కానీ కొత్తదనం ఉండాలి. మామూలు దస్తూరీలో నవల 150-70 పేజీలు, కథ 6-8 పేజీలు చాలు.
2. కవితలకీ, కార్టూన్లకీ సృజనాత్మకత, ప్రయోగశీలత ముఖ్యం. పోటీకి వచన కవితలే కాక పద్యాలు కూడా పంపవచ్చు. కవితల నిడివి ఎ4 సైజులో 2 పేజీలు మించకూడదు. కార్టూన్లు డ్రాయింగు పేపరుమీద ఇండియన్ ఇంక్‌తో కానీ, బ్లాక్ గ్రాఫిక్ పెన్‌తో కానీ వేసి పంపాలి.
3. రచన మొదట్లో, చివరలో రచయిత పేరు (కలం పేరు వాడితే అసలు పేరు), చిరునామా, ఫోన్ నంబరు స్పష్టంగా వ్రాయాలి.
4. హామీపత్రం ఉండాలి. ప్రచురణకి స్వీకరించని వాటిని తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చాలి.
5. బహుమతి పొందిన రచనలు స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికలో కానీ, ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో కానీ, ప్రియదర్శిని సప్లిమెంట్లలో కానీ వీలునిబట్టి ప్రచురించబడతాయి. సాధారణ ప్రచురణకి స్వీకరించబడినవి పైవాటిలోనేకాక ఆంధ్రభూమి వార, మాసపత్రికల్లోనూ ప్రచురించబడవచ్చు.
6.ముగింపు తేదీ: కవితలు, కార్టూన్లకి సెప్టెంబరు 15, 2009
కథలకి అక్టోబరు 31, 2009
నవలలకి నవంబరు 30, 2009
Nanduri Srinivas said,
సెప్టెంబర్ 10, 2009 at 2:42 సా.
Here is the postal address, to send entries for Andhra bhoomi competition:
The Editor,
Andhra bhumi dina patrika,
No : 36,
Sarojani devi road,
Secundrabad – 500003