సెప్టెంబర్ 2, 2009

ఈనాడు దినపత్రిక కథల పోటీ

Posted in కథల పోటీలు at 5:56 సా. by వసుంధర

ప్రథమ బహుమతి: పది వేలు
2 ద్వితీయ బహుమతులు: ఐదు వేలు
2 తృతీయ బహుమతి: రెండు వేలు
నియమాలు:
1. జీవితంలో ప్రేమానుబంధాలకు అద్దం పడుతూ, గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పంచుతూ, యువతను ఆకట్టుకునేలా ఆహ్లాదంగా సాగే చిలిపి, స్ఫూర్తిదాయక ప్రేమ కథలకు ప్రాధాన్యం.    
2. నిడివి 7 పేజీలు మించకూడదు.
3. హామీపత్రం జతపర్చాలి. వ్రాతప్రతిలో రచయిత/త్రి పేరు ఉండకూడదు.
4. ప్రచురణార్హం కానివి తిప్పి పంపడవు.  
5. చివరి తేదీ: అక్టోబరు 10, 2009
6. చిరునామా: కథల పోటీ, ఆదివారం అనుబంధం, ఈనాడు కాంప్లెక్స్, సోమాజిగూడ, హైదరాబాద్ 500 082

Leave a Reply

%d bloggers like this: