సెప్టెంబర్ 7, 2009

సరసమైన కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 4:07 సా. by వసుంధర

స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీలో విజేతలు:
ఆర్. ఉమాపతి (రాజహంస)
ఆకునూరి మురళీకృష్ణ (రహస్య స్నేహితుడు)
ఆలూరి పార్థసారధి (ప్రియంవదమనం)
దాసరి చలపతిరావు (ఏకాంతము లేక…)
గుమ్మడి రవీంద్రనాథ్ (వేణువైపోతాను…)
వసుంధర (ముద్దు ముచ్చట) 
విజేతలకు అభినందనలు.

2 వ్యాఖ్యలు »

  1. pappu.vanamali said,

    vaundar gari kathalu patakulunu non stop ga chidvinche widhamu ga vuntai
    chdivana taruvata kuda kontha sepuadey lokalo viharisthu vuntadu.inka manchi kathalu rayalani koruthunnanu

    • మీకు మా ధన్యవాదాలు. మీవంటివారి అభిమానాన్ని నిలుపుకునే దిశలోనే మాకృషి కొనసాగుతుందని మీకు మా హామీ.


Leave a Reply

%d bloggers like this: