సెప్టెంబర్ 7, 2009

స్వాతి వారపత్రికలో కామెడీ కథల పోటీ

Posted in కథల పోటీలు at 3:52 సా. by వసుంధర

ఒకొక్క కథకి ఐదు వేలు చొప్పున నాలుగు బహుమతులు
ప్రచురణకి తీసుకున్న ప్రతి కథకు వెయ్యి రూపాయలు

నిబంధనలు:
1. నిడివి 6-7 అర ఠావులు. అరఠావుకి 25 పంక్తులు.
2. హామీ పత్రం జతపర్చాలి.
3. ప్రచురణకి స్వీకరించని కథలు తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చాలి.
3. ముగింపు తేదీ అక్టోబరు 17, 2009.
4. కథలు పంపాల్సిన చిరునామా: సంపాదకుడు, స్వాతి సపరివారపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్‌బాక్స్ 339, విజయవాడ 520 002.

Leave a Reply

%d bloggers like this: