Site icon వసుంధర అక్షరజాలం

చిత్ర మాసపత్రిక సంక్రాంతి కథల పోటీలు

ప్రథమ బహుమతి:          రు. 5,000
ద్వితీయ బహుమతి:          రు. 3,000
2 తృతీయ బహుమతులు:       రు. 1,000
నిబండనలు:
1. అరఠావు సైజులో 12 పేజీలు మించకూడదు.
2. రచన చివర పేజీలో రచయిత/త్రి పూర్తి పేరు (కలం పేరుతో వ్రాస్తే అసలు పేరు), పూర్తి చిరునామా, ఫోన్ నంబరు స్పష్టంగా వ్రాయాలి.
3. హామీపత్రం ఉండాలి. ప్రచురణకి స్వీకరించని వాటిని తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చాలి.
4. ముగింపు తేదీ: నవంబరు 15, 2009 (గడువు తేదీ డిశెంబరు 15 వరకు పొడిగించబడినది)
5. కథలు పంపాల్సిన్ చిరునామా: సంపాదకుడు, చిత్ర మాసపత్రిక, సాయిచిత్ర పబ్లికేషన్స్, ఎస్.ఎఫ్-4, సూర్యసత్య అపార్ట్‌మెంట్స్, రెవెన్యూ కాలనీ, లబ్బీ పేట, విజయవాడ  520 010

Exit mobile version