అక్టోబర్ 15, 2009

నవ్య వీక్లీ- పసుపులేటి లక్ష్మీనారాయణ స్మృతి సాహితి కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 9:56 సా. by వసుంధర

ప్రథమ బహుమతి లేదు
రెండు ద్వితీయ బహుంతులు (రూ 5000)
1. వి-రాగి  
2. వారాల కృష్ణమూర్తి
నాలుగు తృతీయ బహుంతులు (రూ 2500)
1. ఆకునూరి మురళీకృష్ణ
2. సరసి
3. జయంతి వెంకట రమణ
4. ఖాదర్ షరీఫ్
ఐదు ప్రోత్సాహక బహుంతులు (రూ 2000)
1. సన్నపరెడ్డి శ్రావణి
2. వసుంధర
3. వింధ్యవాసిని
4. సత్యభాస్కర్
5. డి.ఆర్. ఇంద్ర

2 వ్యాఖ్యలు »

  1. ramaraju M said,

    ఎప్పటిలాగే, స్వాతి మాసపత్రిక , అనీల్ అవార్డ్ నవలలపోటీ (చిన్న నవలలు) నిర్వహిస్తోంది.
    వివరాలకు స్వాతి మాసపత్రిక చూడండి.

    నవలలు పంపడానికి ఆఖరి తేదీ 31 Dec 09

    • మీకు మా ధన్యవాదాలు. మీ ఎరికలోకి వచ్చిన సాహితీసమాచారాన్ని ఇదేవిధంగా తెలియబరుస్తూ సహకరించగలరు.


Leave a Reply

%d bloggers like this: