నవంబర్ 10, 2009

కీ.శే. వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం: పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 3:47 సా. by వసుంధర

జాగృతి వారపత్రిక నిర్వహించిన ఈ కథల పోటీలో బహుంతి పొందిన కథల వివరాలివి:
ప్రథమ బహుమతి: పి. ఎస్. నారాయణ
ద్వితీయ బహుమతి: యు. సూర్యచంద్రరావు
తృతీయ బహుమతి: పి. చంద్రశేఖర ఆజాద్
రెండు ప్రోత్సాహక బహుమతులు: ఎ. సువర్ణ; జి.ఎస్. లక్ష్మి 
ఇవి కాక సాధారణ ప్రచురణకు తీసుకున్న మరో 34 కథల జాబితా జాగృతి దీపావళి ప్రత్యేక సంచికలో (అక్టోబరు 19, 2009) చూడవచ్చు.

Leave a Reply

%d bloggers like this: