నవంబర్ 10, 2009

మంచి కథల పోటీ (ఆడవాళ్లకు మాత్రమే) ఫలితాలు

Posted in కథల పోటీలు at 3:44 సా. by వసుంధర

నది మాసపత్రిక నిర్వహించిన ఈ కథల పోటీలో బహుంతి పొందిన కథల వివరాలివి:
ప్రథమ బహుమతి డా. కె. రామలక్ష్మి అవార్డు: సి. హెచ్. సీత
ద్వితీయ బహుమతి: కె. కనకవల్లి
తృతీయ బహుమతి: వాలి హిరణ్మయీ దేవి
రెండు ప్రోత్సాహక బహుమతులు: ఎం. రాజేశ్వరి; డి. విజయకుమారి
ఇవి కాక సాధారణ ప్రచురణకు తీసుకున్న మరో 35 కథల జాబితా నవంబరు (2009) నది మాసపత్రికలో చూడవచ్చు.

Leave a Reply

%d bloggers like this: