నవంబర్ 14, 2009

అనిల్ అవార్డ్ నవలల పోటీ

Posted in కథల పోటీలు at 7:44 ఉద. by వసుంధర

నిర్వహణ: స్వాతి మాసపత్రిక
బహుమతి:          రు. 15,000
సాధారణ ప్రచురణకి తీసుకున్న ప్రతి నవలకీ పారితోషికం: రు. 7,500
ఇతివృత్తం: మీ ఇష్టం
నిడివి: అరఠావు సైజులో 120 పేజీలు (ప్రింటింగులో పేజికి 34 పంక్తులు, పంక్తికి 32 అక్షరాల చొప్పున 96 పేజీలకు తక్కువ కాకూడదు.
ఇతర నిబంధనలు: హామీపత్రం స్వదస్తూరీతో వ్రాసి జతపర్చాలి. కవరుమీద 2010 అనిల్ అవార్డ్ నవలల పోటీకి అని వ్రాయాలి. నవల తిప్పి పంపాలంటే తిరుగు స్టాంపులు జతపర్చాలి.
కథలు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ- 520 002.
ముగింపు తేదీ: డిసెంబరు 31, 2009

Leave a Reply

%d bloggers like this: