Site icon వసుంధర అక్షరజాలం

సంక్రాంతి కథల పోటీ

సంయుక్త నిర్వహణ: శ్రీ చంద్ర ఫామ్స్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్-నవ్య వీక్లీ
ప్రథమ బహుమతి:          రు. 10,000
ద్వితీయ బహుమతి:          రు. 8,000
2 తృతీయ బహుమతులు
(కథ ఒక్కంటికి):          రు. 5,000
11 విశేష బహుమతులు
(కథ ఒక్కంటికి):          రు. 2,000

ఇతివృత్తం: ప్రాంతం ఎక్కడిదైనా తెలుగు వారి జీవితానికి సంబంధించినదై, మానవత్వం పెంపుదలకు సహకరించాలి.
నిడివి: అరఠావు సైజులో వ్రాతప్రతి ఐతే 10 పేజీలు, టైపు/డిటిపి ఐతే 6 పేజీలు. కాగితానికి ఒక ప్రక్కనే వ్రాయాలి.
ఇతర నిబంధనలు: పేరు, చిరునామా కథతో కాక్ వేరే కాగితంపై వ్రాయాలి. హామీపత్రం జతపర్చాలి. కవరుమీద శ్రీ చంద్ర ఫామ్స్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్-నవ్య వీక్లీ కథల పోటీకి అని వ్రాయాలి. ప్రచురణకి తీసుకోని కథలు తిప్పి పంపబడవు.
ఇతర వివరాలు: బహుమతి పొందిన కథలతో సంకలనం వెలువడుతుంది.
కథలు పంపాల్సిన చిరునామా:
నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ప్లాట్ నెం. 76, రోడ్ నెం. 70, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్- 500 033.
ముగింపు తేదీ: డిసెంబరు 19, 2009

Exit mobile version