డిసెంబర్ 24, 2009

నది మాసపత్రిక పోస్టు కార్డు కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:20 ఉద. by వసుంధర

1. కె. లక్ష్మీకాంతం
2. ఎస్వీ కృష్ణజయంతి
3. డా. కె.వి. రమణారావు
4. పి. లక్ష్మి
5. అచ్యుతుని రాజ్యశ్రీ
6. మాధవీ సనారా
ఇంకా 61 కథలు సాధారణ ప్రచురణకి  తీసుకోబడ్డాయి. జాబితా డిసెంబరు (2009) నది మాసపత్రిక్ చూడవచ్చు.
విజేతలందరికీ ప్రత్యేకాభినందనలు. వినూత్నమైన పోటీ నిర్వహించిన పత్రికకీ, ప్రచురణకి ఎన్నికైన కథలు వ్రాసినవారికీ అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: