డిసెంబర్ 30, 2009

చిన్నతనం లేని చిన్నతనం (పెద్దలకోసం)

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:47 సా. by kailash

ఒకప్పుడు వౄద్ధుల్ని గౌరవించడం మన సంప్రదాయం. అ సంప్రదాయం ఇప్పటికీ ఉంది కానీ నేటి యువతకి పెద్దల్ని గౌరవించడం మాటటుంచి ఆదరించడానికే సమయం లేదు. అందుకే మన దేశంలో వృద్ధాశ్రమాలు కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ అక్కడ వారికి ఆశ్రయమే తప్ప జీవితం లేదని చాలామంది అభిప్రాయం. వృద్ధులు స్వేచ్ఛ, స్వతంత్రం, గౌరవం, స్వాభిమానాలతో జీవించడానికి శ్రీమతి ఎన్. ఎమ్ రాజేశ్వరి ఒక పథకాన్ని రూపొందించారు. ఆ వివరాలు తెలుగులో ఇక్కడా, ఆంగ్లంలో flatforum.wordpress.com లోనూ అందజేస్తున్నాము. వివరాలకు ఆమెను సంప్రదించవచ్చు. నచ్చినవారు ఈ పథకం గురించి ప్రచారం చేయవచ్చు లేదా తామూ అనుసరించి అమలు పర్చవచ్చు.

వృద్ధులు-1
వృద్ధులు-2
వృద్ధులు-3

1 వ్యాఖ్య »

  1. చాలా చక్కగా ఉంది ఈ పద్ధతి. అభినందించ దగినది. మీ ప్రయత్నం మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలనిఆభిలషిస్తున్నాను.


Leave a Reply

%d bloggers like this: