జనవరి 8, 2010
స్వాతి వారపత్రిక కామెడీ కథల పోటీ ఫలితాలు
స్వాతి వారపత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీ ఫలితాలు ఆ పత్రిక జనవరి 8 సంచికలో వచ్చాయి. పోటీకి వచ్చిన కథలపట్ల నిర్వాహకులు వెలిబుచ్చిన సంతృప్తి ముదావహం.
రూ 5000లు బహుమతి పొందిన విజేతలు నలుగురు:
తాడికొండ కె. శివకుమారశర్మ
సింహప్రసాద్
ఎ. కొండలరావు
ఓదెల వెంకటేశ్వర్లు
విజేతలకు ఆభినందనలు.
సాధారణ ప్రచురణకు తీసుకున్న కథల గురించి ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు ప్రకటించారు.
Leave a Reply