జనవరి 18, 2010

కథల పోటీ ఫలితాలు- చిత్ర

Posted in కథల పోటీలు at 5:28 ఉద. by వసుంధర

ప్రథమ బహుమతి (రూ 5,000): నందుల వెంకటేశ్వరరావు
ద్వితీయ బహుమతి (రూ 3,000): సింహప్రసాద్ 
తృతీయ బహుమతులు (ఒకొక్కరికి రూ 1,000):
1. వారణాసి రామకృష్ణ
2. కె.కె. రఘునందన
ప్రత్యేక బహుమతులు: ఒకొక్కరికి 500 రూపాయలు
1. శైలజామిత్ర
2. వియోగి
3. రంగనాథ రామచంద్రరావు
4. ఎం.వి.జె. భువనేశ్వరరావు 
5. బద్ధి యజ్ఞమూర్తి 
6. చోళిశెట్టి శ్రీనివాసరావు
7. ఎలక్ట్రాన్
8. ఎ. తేజోవతి
9. వాలి హిరణ్మయీ దేవి
10. సిరంశెట్టి కాంతారావు
ఇంకా సాధారణ ప్రచురణకి స్వీకరించిన కథల వివరాలు చిత్ర ఫిబ్రవరి సంచికలో చూడవచ్చు. ప్రచురణకి ఎన్నికైన కథలు వ్రాసినవారికి అభినందనలు. బహుమతులు పొందినవారికి ప్రత్యేకాభినందనలు.
పోటీకి వచ్చిన కథలపై నిర్వాహకుల విశ్లేషణ అభినందనీయం.

Leave a Reply

%d bloggers like this: