జనవరి 18, 2010

శ్రీచంద్ర ఫాంస్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్-నవ్య వీక్లీ- సంక్రాంతి కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 5:24 ఉద. by వసుంధర

ప్రథమ బహుమతి (రూ 10000)
జంధ్యాల మాలతి (రాయగడ)  
ద్వితీయ బహుమతి (రూ 8000)
పసుపులేటి తాతారావు (ఏలూరు)
రెండు తృతీయ బహుమతులు (ఒకొక్కటి రూ 5000)
1. సమ్మెట ఉమాదేవి (హైదరాబాద్)
2. సింహప్రసాద్ (హైదరాబాద్)
పదకొండు విశేష బహుమతులు (ఒకొక్కటి రూ 2500)
1. గంటి భానుమతి (హైదరాబాద్)
2. పలమనేరు బాలాజి (పలమనేరు)
3. పి.వి.డి.ఎస్. ప్రసాద్ (సికిందరాబాద్)
4. ముప్పిడి ప్రభాకరరావు (రాజమండ్రి)
5. వేదప్రభాస్ (విజయనగరం)
6. పి.ఎస్. నారాయణ (హైదరాబాద్)
7. చింతా అప్పలనాయుడు (విజయనగరం)
8. బి. మురళీధర్ (ఆదిలాబాద్)
9. కె.ఎం, శేఖర్ (తాడేపల్లి)
10. తాడిగిరి పోతరాజు (కరీంనగర్)
11. పారుపూడి సత్యనారాయణ (విశాఖపట్నం)
ఇంకా నలబై కథలు సాధారణ ప్రచురణకు తీసుకోబడ్డాయి. వివరాలు జనవరి 20, 2010 నవ్య వారపత్రికలో లభిస్తాయి.
బహుమతులు పొందినవారికి ప్రత్యేకాభినందనలు. వీటిలో ద్వితీయ బహుమతి పొందిన కథపై మా విశ్లేషణ ఫిబ్రవరి రచన మాసపత్రిక- సాహితీవైద్యం శీర్షికలో చూడగలరు.

Leave a Reply

%d bloggers like this: