జనవరి 27, 2010
కథలే కన్నానురా… జనవరి 26, 2010
ఈ శీర్షికలో వసుంధర రచనల సమాచారంతోపాటు- మేము పాఠకులకు చేరాలని ఆశించే కొన్ని మంచి కథలని అందించగలం. మీ స్పందన రచయితలకు ఉత్సాహం, ప్రోత్సాహం. ఈ మాసం వసుంధర రచనల వివరాలివి:
1. రచన మాసపత్రికలో మా నవల “ఉల్లాసంగా ఉత్సాహంగా” మొదలైంది.
2. కౌముది వెబ్ పత్రికలో మొదలైన మరో నవల “ప్రకృతిపుత్రుడు”- “సినీ వల” అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం.
3. జాగృతి అనే మరో మాసపత్రికలో “పిసినారుల ఊరుభంగం” అనే కథ వచ్చింది.
4. పొద్దు వెబ్ పత్రికలో “కాళ్లు పరాంకుశం” అనే కథ వచ్చింది.
చదవాల్సిన మంచి కథలు
1. ముందడుగు..వెనకడుగు (పసుపులేటి తాతారావు)
2. ఓ ముద్దు పెడితేనేం… (పసుపులేటి తాతారావు)
శ్రీ పసుపులేటి తాతారావు జీవిత వివరాలు అక్షరజాలంలో “మన కథకులు” శీర్షికలో చూడవచ్చు.
Leave a Reply