ఫిబ్రవరి 11, 2010

టీనేజర్స్ కథల పోటీ

Posted in Uncategorized at 8:12 ఉద. by వసుంధర

ఒకే ఒక్క బహుమతి (రూ. పది వేలు) ఒకే ఒక్క విజేత
యండమూరి వీరేంద్రనాథ్ అవార్డు
నిబంధనలు:
1. పాల్గొనువారి వయసు 13-19 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రేమ తప్ప ఏ ఇతివృత్తమైనా ఎన్నుకోవచ్చు.
3. ఎ4 సైజు కాగితంమీద పుటకి 25 పంక్తులు మించకుండా రచన 4 పేజీలు మించకుండా ఉండాలి. కాగితానికి ఒక్ పక్కనే వ్రాయాలి.
4. ఒక యువకుడు/యువతి ఒక కథను మాత్రమే పంపాలి.
5. కథ స్వంతమేనన్న హామీపత్రం, వయసు ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో జతపర్చాలి. చిరునామాతోపాటు ఫోను నంబరు కూడా ఇవ్వాలి. సాధారణ ప్రచురణకి కూడా ఎన్నిక కాని కథలని తిప్పి పంపగోరేవారు తిరుగు స్టాంపులు అతికించిన కవరు జతపర్చాలి.
6. ఎన్నికైన ప్రతి కథకూ పారితోషికముంటుంది.
7. కథలు పంపాల్సిన చిరునామా: టీనేజర్స్ కథల పోటీ, నది మాసపత్రిక, 26-20-44, సాంబమూర్తి రోడ్, గాంధీ నగర్, విజయవాడ 520 003, ఫోన్: 0866- 3200080   
గడువు తేదీ: ఫిబ్రవరి 27, 2010.

Leave a Reply

%d bloggers like this: