మార్చి 12, 2010

కథావసంతం కథల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 2:24 ఉద. by వసుంధర

నిర్వహణ: ఆదివారం ఆంధ్రజ్యోతి- అనూస్ హాస్టల్స్, చీరాల సంయుక్తంగా

పది బహుమతులు: ఒక్కో కథకు 10,000 చొప్పున

నిబంధనలు:

1. ఇతివృత్తం తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి.

2. ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురణకు 4 పేజీలు మించకూడదు.

3. మాండలికంలో వ్రాసినా అన్ని ప్రాంతాలవారికీ అర్థమయ్యేలా ఉండాలి.

4. రచయిత(త్రి) పేరు, పూర్తి చిరునామా (ఫోన్ నంబరు)- కథతోపాటు కాక వేరే కాగితంపై వ్రాయాలి. హామీపత్రం విధిగా జతపర్చాలి.

5. డిటిపి చేసినవి మాత్రమే పంపాలి.

6. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపబడవు.

చిరునామా: కథావసంతం-కథల పోటీ, ఆదివారం ఆంధ్రజ్యోతి, ఫ్లాట్ నెం. 76, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, రోడ్ నెం. 70, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500 033 ముగింపు తేదీ: మార్చి 31, 2010

వివరాలకు: నవ్య వారపత్రిక, మార్చి 17 (2010) సంచిక, 37వ పేజీ

4 వ్యాఖ్యలు »

  1. ఈ పోటి ఫలితాలు ప్రకటించారు. వివరాలు మొన్నటి (20.06.2010) ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో..

    • ధన్యవాదాలు. వెంటనే ప్రకటనకు లింకు ఇస్తాము.

  2. vamsi krishna said,

    స్వాతి లో పదహారు వారాల సీరియల్ పోటి పడింది.
    సీరియల్స్ పంపడానికి ఆఖరి తేదీ 15 – మే – 2010.

    • ధన్యవాదాలు. మరిన్ని వివరాలు ఈరోజే పోస్టు చేసాము.


Leave a Reply

%d bloggers like this: