ఏప్రిల్ 1, 2010

పుస్తక పరిచయం

Posted in పుస్తకాలు at 12:43 సా. by kailash

కొన్నేళ్లుగా రచన మాసపత్రికలో పుస్తక పరిచయం పేరిట నెలనెలా తెలుగు కథాసంకలనాల్ని పాఠకులకు పరిచయం చేస్తున్నాం. అక్షరజాలం కూడా అందుకు తగిన వేదిక కాగలదన్న భావనతో వాటిని క్రమంగా వీలువెంబడి ఇక్కడ అందించాలనుకున్నాం. అక్షరజాలం అభిమాని, ప్రముఖ రచయిత అంబల్ల జనార్దన్ కథా సంకలనంతో మా ఈ అలోచనకు శ్రీకారం.

amballa janardan

3 వ్యాఖ్యలు »

 1. AMBALLA JANARDAN said,

  వసుంధర గార్లకు నమస్కారం.
  అక్షరాజాలంలో పుస్తక సమీక్ష, నా కథా సంపుటితో మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు. అలాగే వీలునుబట్టి దాదాపు సంవత్సరం క్రితం మీకు పంపిన నా ఇటీవలి సంపుటి ‘బొమ్మ వెనుక’ పై మీ అభిప్రాయం తెలుపండి. పత్రికల్లో కథల పోటీలకు సంబంధిన మీ వివరాలు, అన్ని పత్రికలూ చదివే వీలుకాని మా వంటి వారికి, ఎంతో సౌకర్యంగా ఉంది.
  – అంబల్ల జనార్దన్

  • శ్రీ జనార్దన్ గారికి,
   నమస్కారం.
   కథాసంకలనాల ద్వారా రచయితల్ని పరిచయం చేయడం ఉభయతారకం అన్న భావనతో రచనలో పుస్తక పరిచయం శీర్షిక కొనసాగిస్తున్నాం. అందువల్ల ఒక రచయితది ఒక సంకలనమే స్పృశించడం జరుగుతోంది. ఇండియాకి తిరిగొచ్చేక మీ “బొమ్మ వెనుక” ప్రస్తావన అక్షరజాలంలో తప్పక తీసుకురాగలం.
   వసుంధర

 2. చాలా కాలం తరువాత ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది.చందమామలో విజయాలొ మీ కథలని ఇష్టంగ చదివిన అభిమానిని నేను. మీ ఆ వీధిలో రాక్షసుడు, విజయలో ప్రధమ బహుమతి పొందిన నవల, నా కిప్పటికీ గుర్తుంది.


Leave a Reply

%d bloggers like this: