ఏప్రిల్ 6, 2010
సి.పి. బ్రౌన్-నవ్య ఉగాది కథల పోటీ ఫలితాలు
నవ్య వారపత్రిక- ఏప్రిల్ 7 (2010) సంచికలో (10వ పేజీ)- పై కథల పోటీ ఫలితాలు వచ్చాయి. ఈ పోటీ సి.పి. బ్రౌన్ అకాడమీ-నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహించాయి.
ప్రథమ బహుమతి: సయ్యద్ సలీమ్
ద్వితీయ బహుమతి: గుమ్మడి రవీంద్రనాథ్
2 తృతీయ బహుమతులు: కట్టుకోలు సుబ్బారెడ్డి, బత్తుల ప్రసాద్.
11 విశేష బహుమతులు: డా. ఎల్.కె. సుధాకర్, మునిపల్లె లక్ష్మీరమణకుమారి, బి.వి. భద్రగిరీష్, అవసరాల రామకృష్ణారావు, ఎన్. తారకరామారావు, మల్యాల రత్నమాల, ఇచ్ఛాపురపు రామచంద్రం, విహారి, రసరాజు, కాకాని చక్రపాణి, రామా చంద్రమౌళి.
విజేతలకు అభినందనలు.
ఇవి కాక ఇంకా 37 కథలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడ్డాయి. ఆయా రచయితలకు అభినందనలు.
Leave a Reply