ఏప్రిల్ 6, 2010

స్వాతి వారపత్రిక సరసమైన కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 1:34 ఉద. by వసుంధర

స్వాతి వారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీలో రూ 5000లు బహుమతి పొందిన విజేతలు ఆరుగురు:

శ్రీగంగ, మురారి, ఆర్. ఉమాప్రసాద్, కె.కె. భాగ్యశ్రీ, సరసి, వసుంధర

విజేతలకు ఆభినందనలు.

సాధారణ ప్రచురణకు తీసుకున్న కథల గురించి ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు ప్రకటించారు.

1 వ్యాఖ్య »

  1. లక్ష్మీ గాయత్రి said,

    వసుంధర గారూ,
    నమస్కారాలు. మీ కధకు స్వాతి సరసమైన కధల పోటీలో బహుమతి వచ్చిందన్న శుభవార్తను మీ బ్లాగులోనే చూసి చాలా సంతోషించాను. సరసభావ సంపన్నులైన మీ దంపతులు సరసాతి సరసమైన బహుమతులెన్నింటికైనా తగుదురు.
    శుభాకాంక్షలతో గాయత్రి


Leave a Reply

%d bloggers like this: