వసుంధర అక్షరజాలం

అనిల్ అవార్డ్ నవలల పోటీ ఫలితాలు

స్వాతి మాసపత్రిక నిర్వహించిన 28వ అనిల్ అవార్డ్ నవలల పోటీ ఫలితాలు మే (2010) సంచికలో వచ్చాయి.
15,000 రూపాయల బహుమతి గెల్చుకున్న నవల “అమూల్య”. రచయిత్రి అనూరాధకు అభినందనలు.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన నవలల విషయమై ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియబర్చినట్లు ప్రకటించారు.

Exit mobile version