ఏప్రిల్ 11, 2010

కథలే కన్నానురా… ఏప్రిల్ 10, 2010

Posted in సాహితీ సమాచారం at 2:22 ఉద. by వసుంధర

ఇటీవల ప్రచురితమైన కొన్ని “వసుంధర” రచనలు: 1. జెట్‌లాగ్ -ఫిబ్రవరి చిత్ర మాసపత్రికలో. 2. కొత్తనీరు -ఫిబ్రవరిలో వచ్చిన మార్చి స్వాతి మాసపత్రికలో 3. స్కేరీ హౌస్ (కార్డు కథ)-మార్చి నది మాసపత్రికలో 4. పింకుస్లిప్పూ పింకీ స్మైలూ -ఏప్రిల్ విపుల మాసపత్రికలో (లింకు: http://www.eenadu.net/vipnew3/display1.asp?url=vip-kathalu.htm) ఇవి కాక రచన మాసపత్రికలో, కౌముది వెబ్ మాసపత్రికలో సీరియల్ నవలలు కొనసాగుతున్నాయి. రచన మాసపత్రికలో- శృంగార, క్రైం రచనలతో సహా అన్ని రకాల కథారచననూ చర్చించే “కథా కమామీషూ”, కౌముది మాసపత్రికలో నెలనెలా ఓ కవిత. త్వరలో ఈ శీర్షికలో ఇతరుల మంచి కథలను attachmentsగా అందించగలము. వారణాసి నాగలక్ష్మి, ఆకునూరి మురళీకృష్ణల రచనలకై ఎదురు చూడగలరు.

Leave a Reply

%d bloggers like this: