ఏప్రిల్ 21, 2010

కథలే కన్నానురా… ఏప్రిల్ 20, 2010

Posted in సాహితీ సమాచారం at 4:30 ఉద. by వసుంధర

ఒక ప్రేమలేఖ: సమకాలీనుల్లో ఎన్నదగిన రచయిత్రుల్లో ఒకరైన. శ్రీమతి వారణాసి నాగలక్ష్మి వ్రాసిన ఈ కథ ఫిబ్రవరి 2009 స్వప్న మాసపత్రికలో వచ్చింది. ఈ కథపై మా విశ్లేషణ- మార్చి 2009 రచన మాసపత్రికలో వచ్చింది.   ఆ కథ, మా విశ్లేషణ ఇక్కడ మీకోసం.

చంద్రహారం: సమకాలీనంగా ఎన్నదగిన రచయితల్లో ఒకరైన శ్రీ ఆకునూరి మురళీకృష్ణ వ్రాసిన ఈ కథ అక్టోబరు 2008 స్వాతి మాసపత్రికలో వచ్చింది. ఈ కథపై మా విశ్లేషణ- ఫిబ్రవరి 2009 రచన మాసపత్రికలో వచ్చింది.  ఆ కథ, మా విశ్లేషణ ఇక్కడ మీకోసం.

Leave a Reply

%d bloggers like this: