మే 29, 2010

ఇట్లు మీ విధేయుడు (భమిడిపాటి రామగోపాలం)

Posted in Uncategorized at 5:03 ఉద. by వసుంధర

స్వర్గీయ శ్రీ భమిడిపాటి రామగోపాలం తెలుగువారు గర్వించతగ్గ గొప్ప రచయిత. తెలుగు సాహితికి మణిహారమైన వారి కథాసంపుటి ఇట్లు మీ విధేయుడు పరిచయం ఏప్రిల్ 2009 రచన మాసపత్రికలో వచ్చింది. మీకోసం మళ్లీ ఇక్కడ.

Leave a Reply

%d bloggers like this: