మే 30, 2010

కథలే కన్నానురా.. మే 29 2010

Posted in సాహితీ సమాచారం at 4:17 ఉద. by వసుంధర

అందనంత ఎత్తులో..: సి.పి. బ్రౌన్ అకాడమీ-నవ్య వీక్లీ ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన ఈ కథా రచయిత గుమ్మడి రవీంద్రనాథ్. ఏప్రిల్ 14, 2010 నవ్య వారపత్రికలో ప్రచురణ.
దెయ్యోపహతుడు: వసుంధర వ్రాసిన ఈ హారర్ కథ మే 12, 2010 నవ్య వారపత్రికలో వచ్చింది.
ఉగ్రవాదీ నమోన్నమః: కౌముది-రచన నిర్వహించినపోటీలో ఉత్తమ కథగా ఎంపికైన ఈ కథా రచయిత్రి జొన్నలగడ్డ రామలక్ష్మి. మే 2010 కౌముది వెబ్ మాసపత్రికలో ప్రచురణ.

Leave a Reply

%d bloggers like this: