జూన్ 23, 2010

కథలే కన్నానురా… జూన్ 22, 2010

Posted in సాహితీ సమాచారం at 3:40 ఉద. by వసుంధర

స్వాతి వారపత్రిక సరసమైన కథల పోటీలో బహుమతి పొందిన వసుంధర కథ- “సహజ” పరిమళం : జూన్ 11 సంచికలో ప్రచురణ.
ఇటీవల ఈనాడు ఆదివారంలో ప్రచురితమైన ఈ క్రింది కథల విశ్లేషణ రచన జూలై సంచిక సాహితీవైద్యంలో చూడగలరు.:
పి.పి. వరప్రసాద్‌రావు  పచ్చ కనకాంబరాల మొక్క (మే 9, 2010)

గుబ్బల సత్యనారాయణమూర్తి  స్పాట్ (మే 16, 2010)

వలివేటి నాగచంద్రావతి మనసు పిచ్చిది (మే 23, 2010)

అడివి రామలక్ష్మి సమారాధన (మే 30, 2010)

సి. ఎన్. చంద్రశేఖర్  చందూ (జూన్ 6, 2010)

గోగినేని మణి బోధివృక్షం నీడలో (జూన్ 13, 2010)

Leave a Reply

%d bloggers like this: