జూన్ 24, 2010
కథావసంతం కథల పోటీ ఫలితాలు
ఆదివారం ఆంధ్రజ్యోతి- అనూస్ హాస్టల్స్, చీరాల సంయుక్తంగా నిర్వహించిన కథావసంతం కథల పోటీ ఫలితాలు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చినట్లు తెలియబర్చిన “అరిపిరాల” కు ధన్యవాదాలు.
బహుమతి పొందిన పదిమంది కథకుల పేర్లూ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో (జూన్ 20) ప్రకటించారు. సాధారణ ప్రచురణకు స్వీకరించిన వాటి వివరాలు తరువాతి సంచికలో వస్తాయి.
ramnarsimha said,
జూన్ 24, 2010 at 5:48 ఉద.
My heartly congratulationgs to Andhrajyothy-Anoos Holstels &
to the Writers..