జూన్ 26, 2010

సినిమా సమీక్షలు

Posted in వెండి తెర ముచ్చట్లు at 3:03 ఉద. by వసుంధర

కొత్త, పాత తెలుగు సినిమాలపై ఎవరైనా తెలుగులో సమీక్షలు వ్రాసి- లేఖిని స్క్రిప్టులో కానీ, pdf fileగా కానీ పంపితే నచ్చినవి ప్రచురిస్తాం. సమీక్షకులు తమ పేరు, చిరునామా ఇవ్వాలి. చివర పేరు లేకపోతే అది వసుంధర సమీక్షగా గ్రహించగలరు.

కొత్త సినిమాలు
పాత సినిమాలు

Leave a Reply

%d bloggers like this: