జూన్ 28, 2010

కథావసంతం కథల పోటీ ఫలితాలు 2

Posted in కథల పోటీలు at 3:15 ఉద. by వసుంధర

ఆదివారం ఆంధ్రజ్యోతి- అనూస్ హాస్టల్స్, చీరాల సంయుక్తంగా నిర్వహించిన కథావసంతం కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో (జూన్ 27) వచ్చాయి.

Leave a Reply

%d bloggers like this: