జూన్ 30, 2010

అసలేం జరిగిందంటే…

Posted in పుస్తకాలు at 1:36 ఉద. by వసుంధర

పి.వి.ఆర్.కె. ప్రసాద్ అచ్చ తెలుగు వాడు. ఐఏయస్ ఆఫీసరుగా తన 35 సంవత్సరాల అనుభవాన్ని స్వాతి వారపత్రిక ద్వారా పాఠకులతో పంచుకుని- ఎన్నో కుతూహల విశేషాలతో సంచలనం కలిగించారు. జాతీయ నాయకుడిగా జాతి గతిని ప్రగతి పథానికి మలుపుతిప్పిన  మహామనీషి పి.వి. నరసింహారావు వ్యక్తిత్వాన్ని అపురూపంగా ప్రదర్శించిన ఈ వ్యాసాలకు పుస్తకరూపం “అసలేం జరిగిందంటే…”. సమకాలీన రాజకీయాలపట్ల అవగాహనకు ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన ఈ పుస్తకంపై- ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో-  ప్రముఖ రచయిత్రి ఎ. అన్నపూర్ణ సమీక్షకి ఇక్కడ లింకు లభిస్తుంది.

1 వ్యాఖ్య »

  1. krishnapriya said,

    అవును.. కొన్నాళ్ళు స్వాతి వార పత్రిక ఈ ఫీచర్ గురించే చదివేదాన్ని.మంచి పుస్తకం అవుతుంది ఇది.

    Thanks for sharing this information!


Leave a Reply

%d bloggers like this: