జూలై 1, 2010

నవ్య నీరాజనం

Posted in మన కథకులు at 3:51 ఉద. by వసుంధర

తెలుగు కథకు వన్నెలు దిద్దిన, దిద్దుతున్న ఎందరో మహా రచయితలు. అందరికీ వందనాలు.
కథలు సుపరిచితమైనా- వ్యక్తిత్వపరంగా వారిలో చాలామంది పాఠకులకు అపరిచితం. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకోవడం ఓ వింత అనుభవం. వారు లభ్యం కానప్పుడు వారి బదులు వారి హితులనూ, సన్నిహితులనూ సంప్రదించినా- బయటపడే విశేషాలు ఆసక్తికరమూ, ప్రయోజనకరమూ కావడం తథ్యం. నూరేళ్ల తెలుగు కథకు నీరాజనంగా నవ్య స్థాయి వారపత్రిక అటువంటి ప్రయత్నం ఆరంభించడం ముదావహం. దేశవిదేశాల తెలుగువారికి అందుబాటులో ఉండేలా ఆ పరిచయాలను వెబ్‌గతం చేయడం అభినందనీయం. అక్షరజాలం వీక్షకుల సౌకర్యార్థం మాకు లభించిన కొన్ని లింకులు కింద ఇస్తున్నాం.

దాసరి వెంకటరమణ

 బులుసు-జీ-ప్రకాష్  డా. ఆలూరి విజయలక్ష్మి నిష్టల వెంకటరావు  తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి  చిలుకూరి దేవపుత్ర  డా. ధేనువకొండ శ్రీరామమూర్తి  

ప్రయాగ రామకృష్ణ  ఆకెళ్ళ  అంగర వేంకట కృష్ణారావు   పులిగడ్డ విశ్వనాథరావు  డాక్టర్ ఎన్. గోపి   నాయుని కృష్ణమూర్తి   రసరాజు   సి.ఎస్. రావు  అద్దేపల్లి రామమోహనరావు   

కోడూరి శ్రీరామమూర్తి   డి.ఆర్. ఇంద్ర   పి.వి.ఆర్. శివకుమార్   భాగవతుల కృష్ణారావు    రావి కొండలరావు    ముక్తేవి భారతి    తులసీ బాలకృష్ణ   గుత్తుల భాస్కరరావు   వాడ్రేవు చినవీరభద్రుడు 

గిడుగు రాజేశ్వరరావు   శ్రీకంఠస్ఫూర్తి    అరిగే రామారావు    డాక్టర్ పాలకోడేటి    డా. వి. చంద్రశేఖరరావు    జంధ్యాల మాలతి    రాధా మనోహరన్   డాక్టర్ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి 

కుప్పిలి పద్మ    కృత్తివెంటి శ్రీనివాసరావు    ఆలపర్తి రామకృష్ణ    మధురాంతకం నరేంద్ర    వాడ్రేవు వీరలక్ష్మీదేవి    వేలూరి వేంకటేశ్వరరావు    వారాల కృష్ణమూర్తి   జగన్నాథశర్మ   

డా. యు.ఎ. నరసింహమూర్తి   కొవ్వలి లక్ష్మీనరసింహరావు   ఎలక్ట్రాన్    డా. లంకా శివరామప్రసాద్    గొర్లి శ్రీనివాసరావు    కాశీభట్ల వేణుగోపాల్    సి. వేణు    గరికిపాటి నరసింహారావు  

డా. ద్వా.నా. శాస్త్రి   ఆచార్య బేతవోలు రామబ్రహ్మం   సామవేదం షణ్ముఖశర్మ   పప్పు వేణుగోపాలరావు

ముద్దంశెట్టి హనుమంతరావు  నందిని సిధారెడ్డి  నందుల సుశీలాదేవి  పోలాప్రగడ సత్యనారాయణమూర్తి  జె. లక్ష్మీరెడ్డి    దాట్ల దేవదానంరాజు   పి.వి. సునీల్ కుమార్

బండి నారాయణస్వామి   వంగూరి చిట్టెన్‍రాజు   ఎమ్మెస్వీ గంగరాజు   మానస   సి. ఆనందారామం     సి. రామచంద్రరావు   సామల సదాశివ     బలివాడ కాంతారావు

భువనచంద్ర    రవ్వా శ్రీహరి   డి. విజయభాస్కర్    పతంజలి శాస్త్రి   దేవరాజు రవి   ఎం.డి. సౌజన్య  జంపాల చౌదరి   వసుంధర 

శంకరమంచి పార్థసారథి  తుమ్మేటి రఘోత్తమ రెడ్డి  కాలువ మల్లయ్య  డి. కామేశ్వరి  కృష్ణ  దేవిప్రియ వాణిశ్రీ  వల్లూరు శిప్రసాద్  ఆరి సీతారామయ్య  ఎం.వి.వి. సత్యనారాయణ  కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ జానకీ జాని  ధారా రామనాథశాస్త్రి  ఇంద్రగంటి జానకీబాల  గిరిజశ్రీ భగవాన్  పొత్తూరి విజయలక్ష్మి  అక్కినపల్లి సుబ్బారావు  శాంతి నారాయణ  గోపి  త్రిపుర

ఎం.వి.ఎస్. హరనాథరావు  పంతుల జోగారావు  గొల్లపూడి మారుతీరావు  పుల్లెల శ్రీరామచంద్రుడు  బోయజంగయ్య  ఎ.వి. రెడ్డిశాస్త్రి  ఎన్. తారకరామారావు  సలీం

తల్లావఝ్జల సుందరం   మల్లాప్రగడ రామారావు  పి. సత్యవతి  కాశీ విశ్వనాథ్  రావినూతల సువర్నాకన్నన్  దాసరి అమరేంద్ర  మెడికో శ్యామ్  ముదిగంటి సుజాతారెడ్డి

పాపినేని శివశంకర్  దిలావర్  అల్లం శేషగిరిరావు  కె. సభా  నిశాపతి  ఇచ్ఛాపురపు జగన్నాథరావు  ఆదూరి వెంకట సీతా రామమూర్తి  పరిమళా సోమేశ్వర్

వీరాజీ  అట్టాడ అప్పల్నాయుడు  జాతశ్రీ  సింహప్రసాద్  శివల జగన్నాథరావు  చాసో  నవులూరి వెంకటేశ్వరరావు  ఆవంత్స సోమసుందర్  వేదగిరి రాంబాబు

కె.వి. కృష్ణకుమారి  జీడిగుంట రామచంద్రమూర్తి   ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి  నిఖిలేశ్వర్  బి.పి. కరుణాకర్  గంటేడ గౌరునాయుడు  వరవరరావు  శ్రీరాజ్

ఆడెపు లక్ష్మీపతి  ఎల్.ఆర్. స్వామి  కె.వి. రమణాచారి   గణపతిరాజు అచ్యుతరామరాజు   కవన శర్మ   పి.ఎస్. నారాయణ   వంశీ   వాసిరెడ్డి నవీన్  సోమరాజు సుశీల

కాకాని చక్రపాణి  వి. రాజారామమోహనరావు   గూడూరి సీతారాం   ఎజికె (ముద్రా కృష్ణమూర్తి)   బి.ఎస్. రాములు   భమిడిపాటి జగన్నాథరావు   కె. వరలక్ష్మి

కొమ్మూరి వేణుగోపాలరావు   అంగర సూర్యారావు   ద్వివేదుల సోమనాథ శాస్త్రి   వక్కంతం సూర్యనారాయణరావ్   రాచకొండ విశ్వనాథశాస్త్రి  అల్లం రాజయ్య
అన్నంరాజు సుగుణమణి (అరవింద)   జయంతి పాపారావు   రామా చంద్రమౌళి   పవని నిర్మల ప్రభావతి

Leave a Reply

%d bloggers like this: