జూలై 20, 2010

తెలుగు యాంకర్సు

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 5:34 ఉద. by వసుంధర

టివి ఇప్పుడు సామన్య ప్రజానీకానికి ముఖ్య వినోద సాధనం. ఆ వినోదానికి ప్రేక్షకుల మొగ్గు క్రమంగా రియాల్టీ గేమ్‌షోల వైపు ఉంటున్నట్లు  టివి ఛానెల్సు అంచనా. అలాంటి షోల ప్రాచుర్యం యాంకర్స్‌మీద ఆధారపడి ఉంటుంద్ని గతంలో “కౌన్ బనేగా కరోర్‌పతి” కార్యక్రమం ద్వారా అమితాబ్ బచ్చన్ నిరూపించాడు. యాంకరింగ్ ఎందరికో జీవనోపాధి కూడా కాగల ఈ తరుణంలో తెలుగు టివి యాంకర్ల గురించిన వీక్షకుల అభిప్రాయాలకు అక్షరజాలం వేదిక కావాలని మా సంకల్పం. మా ఎరిక మేరకు గతంలో మేము ప్రస్తావించిన వారిలో ఝాన్సీ, ఉదయభాను, సునీత, శిల్పా చక్రవర్తి ఉన్నారు. ఇప్పుడు మరికొందరు:
సుమ వెబ్‌లో
ప్రభాకర్

Leave a Reply

%d bloggers like this: