జూలై 23, 2010

ఆంధ్రభూమిలో నవల, కథల పోటీలు

Posted in కథల పోటీలు at 2:21 ఉద. by వసుంధర

ముందుగా ఈ పోటీ వివరాలు అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
ఆంధ్రభూమి వారపత్రిక 34వ వార్షికోత్సవం సందర్భంగా నవలల పోటీ
మొదటి బహుమతి: రూ 35000
రెండవ బహుమతి: రూ 25000
మూడవ బహుమతి: రూ 20000
రెండు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కరికి: రూ 10000
నిడివి 200-250 అరఠావులు మధ్య
మిగిలిన షరా మామూలే
ఆఖరుతేది: 15 సెప్టెంబరు 2010

ఆంధ్రభూమి మాసపత్రిక 32వ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ
మొదటి బహుమతి: రూ 10000
ప్రత్యేక బహుమతులు: రూ 2000 చొప్పున 20 మందికి
ఇతివృత్తంలో నిబంధనలేమీ లేవు. నిడివి 10-15 అరఠావులు. మిగిలిన షరా మామూలే.
ఆఖరుతేది: 15 సెప్టెంబరు 2010
పై రెండింటి వివరాలు ఆంధ్రభూమి తాజా సంచికలో

Leave a Reply

%d bloggers like this: