జూలై 27, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- జూలై 5 & జూలై 12, 2010

Posted in బుల్లితెర-వెండితెర at 3:44 ఉద. by వసుంధర

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 15 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం.
పదహారవ భాగంపై సమీక్ష
బాపు-రమణ పరిచయం
ముఖ్య సూచన: గాయకులు పాడే ప్రతి పాటకూ- చిత్రం, సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు- పేర్లను వీలునుబట్టీ, మాటల సందర్భంలోనూ కాక- విధిగా ప్రకటించాలి. ఒకోసారి మాటలు సరిగ్గా వినబడ్డంలేదు కాబట్టి అక్షరాల్లో వ్యాఖ్యగా చూపితే మరింత సౌకర్యం. ఆరంభంలో ఎస్పీబీ అందరికీ తెలిసిన సినీ గీతాలకు బదులు- ఓ కొత్త పాటను ఎన్నుకుని పాడితే ఆసక్తికరంగానూ, విలక్షణంగానూ ఉంటుంది. ఇంత ముఖ్య సూచన ఇంతవరకూ నిర్వాహకులకు చేరకపోవడం ఆశ్చర్యం.

Leave a Reply

%d bloggers like this: