ఆగస్ట్ 4, 2010

నవ్య దీపావళి కథల పోటీ

Posted in కథల పోటీలు at 8:18 సా. by వసుంధర

వేదుల చిన్న వెంకట చయనులు – “నవ్యవీక్లి” సంయుక్త నిర్వహణలో

దీపావళి కథల పోటీ:

ప్రథమ బహుమతి: రూ 10,000

ద్వితీయ బహుమతి: రూ. 8,000

2 తృతీయ బహుమతి (కథ ఒక్కింటికి): రూ. 5,000

11 విశేష బహుమతులు (కథ ఒక్కింటికి): రూ. 2,000

నిబంధనలు:

* కథ తెలుగు వారి జీవితానికి అద్దం పట్టేలా వుండాలి. మానవత్వాన్ని పెపొందించేలా ఉండాలి.
* ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా కథకు నేపథ్యం కావచ్చు. అయితే అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి.
* నిడివి: వ్రాత ప్రతిలో 10 పేజీలకు మించకుండా, డి.టి.పి చేసిన పక్షంలో 6 పేజీలకు మించకుండా.
* రచయిత(త్రి) పేరు అందులో వుండరాదు. హామీ పత్రం తదితర షరా మామూలే.
* బహుమతి పొందిన కథలు “నవ్య వీక్లీ” ప్రచురితమవుతాయి, బహుమతి కథల్తో సంకలనం వెలువడే అవకాశం వుంది.

వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

చివరి తేదీ: 30 సెప్టెంబరు 2010

ఈ సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు »

  1. Kishen Reddy said,

    To which address the story should be sent (Postal address or e-mail address).
    Let us know, if u have that information.

    • చిరునామాతో సహా మొత్తం వివరాలన్నీ ఉన్న లింకును ప్రకటనలో జతపరచాము. మార్పు గమనించగలరు.


Leave a Reply

%d bloggers like this: