ఆగస్ట్ 7, 2010

అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీ

Posted in కథల పోటీలు at 4:29 ఉద. by వసుంధర

నిర్వహణ: వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా-ఆంధ్రప్రభ సంయుక్తంగా

చిరునామా: వ్రాతప్రతుల్ని ఇండియాలో ఆంధ్రప్రభ కార్యాలయానికి కానీ ,  అంతర్జాతీయంగా  VFA, P O Box 1948,  Stafford, Texas 77497, USA.కి కానీ పోస్టులో పంపవచ్చు.  USA Fax: 1 866 222 5310 కి ఫాక్స్  చెయ్యవచ్చు. సాఫ్ట్ కాపీల్ని vangurifoundation@yahoo.com  కి ఈ మెయిల్లో పంపవచ్చు.

వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

చివరి తేదీ: ఆగస్టు 25, 2010

Leave a Reply

%d bloggers like this: