ఆగస్ట్ 21, 2010

అంబల్ల జనార్దన్ గ్రంథావిష్కరణ

Posted in సాహితీ సమాచారం at 10:01 సా. by వసుంధర

ఆగస్ట్ 27, 2010 న శ్రీ అంబల్ల జనార్దన్ తెలుగు కథల ఆంగ్లానువాద సంపుటి “LIVE LIFE KING SIZE” గ్రంథావిష్కరణ ఉన్నది. రచయిత ఆ వేడుకకు సాహితీ మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నారు.
ఆహ్వానపత్రం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
రచయిత చిరునామా: బి – 204, ధీరజ్ కిరణ్, చించోలి బందర్ రోడ్, ఇన్ఫంట్ జీసస్ స్కూల్ దగ్గర, మాలాడ్ (పశ్చిమ), ముంబయి-400 064.
ఫోన్ : (022) 28751550, సెల్ : 09619733225 / 09987533225
E-Mail : sujamba8@gmail.com and sujamba8@rediffmail.com

Leave a Reply

%d bloggers like this: