ఆగస్ట్ 27, 2010
ఏడు వారాల సీరియల్స్ పోటీ ఫలితాలు
Posted in కథల పోటీలు at 12:24 ఉద. by వసుంధర
యునైటెడ్ ఆర్ట్స్ తెలుగు కింగ్డమ్ (డా. కె. వివేకానందమూర్తి), నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో జరిగిన ఏడు వారాల సీరియల్స్ పోటీ ఫలితాలు సెప్టెంబరు 1, 2010 నవ్య వారపత్రికలో (ఒక వారంలో ఈ పత్రిక వెబ్‌లో కూడా లభించవచ్చు) ప్రకటించారు.
ప్రథమ బహుమతి (రూ. 25,000)
పి.ఎస్. నారాయణ
ద్వితీయ బహుమతి (రూ. 15,000)
డా. వి. చంద్రశేఖర్ రావు
తృతీయ బహుమతి (రూ. 10,000)
పొత్తూరి విజయలక్ష్మి
విశేష బహుమతులు (ఒకొక్కరికి రూ. 7,000)
వి. రాజారామమోహనరావ్
గుమ్మడి రవీంద్రనాథ్
కాకాని చక్రపాణి
మోపూరు పెంచలనరసింహం
చావా శివకోటి
ఇంకా 12గురి రచనలు సాధారణ ప్రచురణకు ఎన్నికైనవి.
Like this:
Like Loading...
Related
Permalink
vamsi said,
ఆగస్ట్ 27, 2010 at 8:07 ఉద.
Here is the website of Navya weekly. It is active from last 4 months
http://www.navyaweekly.com
వసుంధర said,
ఆగస్ట్ 28, 2010 at 7:25 సా.
ధన్యవాదాలు. ఈ వెబ్సైట్ చిరునామా గతంలో అక్షరజాలంలో ఇచ్చి ఉన్నాం. పోటీ ఫలితాలు వచ్చిన సెప్టెంబరు 1 సంచిక ఇంకా వెబ్సైట్ లోకి రాలేదు.