ఆగస్ట్ 28, 2010
ఆవిష్కరణ ఆల్కహాలికుల పిల్లలు- ఒక అవగాహన
Posted in పుస్తకాలు at 9:46 సా. by వసుంధర
మన దేవతలు సురాపానం చేసి ఉండొచ్చు కానీ మద్యపానం మన సంప్రదాయంలో భాగం కాదు. ఆడపిల్లల రెచ్చగొట్టే వస్త్రధారణని నిరసించేవారు- అంతకంటే చాలా చాలా ఎక్కువగా సమాజానికి హాని కలిగిస్తున్న ఈ అలవాటు జాడ్యంలా వ్యాప్తి చెందుతుంటే- దాన్ని బలహీనతగా గుర్తించక, గర్వంగా అనుసరించడం జాతి మౌఢ్యం. అందువల్ల శ్రీదేవీ మురళీధర్ రచన ‘ఆవిష్కరణ ఆల్కహాలికుల పిల్లలు- ఒక అవగాహన’ సమయోచితం (అట్టమీద, అట్టచివర, వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి). ఆవిష్కరణ వెబ్సైట్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
దీనికి డా. పొత్తూరి వెంకటేశ్వరరావు ముందుమాట: వ్రాసారు. బాలి బొమ్మలతో, కథలా చదివించే శైలితో- సమకాలీనంగా ప్రయోజనాత్మకమైన అంశాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించిన ఈ పుస్తకం ప్రెతి ఒక్కరూ చదివి తీరాల్సినది. అమూల్యమైన ఈ పుస్తకాన్ని ఉచితంగా పొందగోరినవారు ఈ క్రింది చిరునామాకు సంప్రదించవచ్చు.
Sridevi Muralidhar
V.B. Raju Social Health Foundation
‘Sravana’ 2-2-19/1, D.D. Colony
Hyderabad 500 007 Email: ProjectNishedh@gmail.com
Like this:
Like Loading...
Related
Permalink
shridevi muralidhar said,
సెప్టెంబర్ 5, 2010 at 10:39 సా.
.Avishkarana Emag url – http://emag2b.pressmart.com/Avishkarana/emag/index.aspx
dayachesi ee url mee vadda publish cheyyagalaremo parisheelinchandi.
pusthakam lo vishayam avagathamavuthundi.
abhinandanalatho
shridevi muralidhar