ఆగస్ట్ 29, 2010

పాటల లోగిలి శ్యామ్ నారాయణ్

Posted in సంగీత సమాచారం at 9:18 సా. by వసుంధర

కొందరికి పాటలు వినడం ఇష్టం. కొందరికి పాటల వివరాలు ఇష్టం. కొందరికి పాటల మూలాలు ఇష్టం. అందరకీ అన్నీ లభించే ఒక లోగిలి గూగుల్. తెలుగు పాటలకి సంబందించినంతవరకూ గూగుల్ ని మించిన లోగిలి ‘శ్యామ్ నారాయణ్’ అంటున్నారు సరోజాప్రసాద్. అంతేనా అంటే   ఇంకా ఉంది అంటూ శ్యామ్ నారాయణ్ లోగిలికి సంబంధించిన మరెన్నో కుతూహల విశేషాలను అందించారు తన వ్యాసంలో (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ఆగస్ట్ 22, 2010). సంగీత ప్రియులకు సంగీతమంత అద్భుత వ్యక్తి శ్యామ్ నారాయణ్ పై వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: