సెప్టెంబర్ 2, 2010
చిత్ర మాసపత్రిక క్రైమ్ కథల పోటీ
Posted in కథల పోటీలు at 8:57 సా. by వసుంధర
ప్రథమ బహుమతి: రు. 5,000
ద్వితీయ బహుమతి: రు. 3,000
తృతీయ బహుమతి: రు. 2,౦౦౦
5 విశేష బహుమతులు (కథ ఒక్కింటికి): రు. 1,౦౦౦
నిబండనలు:
1. అరఠావు సైజులో పేజీకి 25 వాక్యాలు మించకూడదు. డిటిపిలో ఐతే 6 పేజీలు మించకూడదు. వ్రాత నకళ్లు పంపకూడదు.
2. రచన చివర పేజీలో రచయిత/త్రి పూర్తి పేరు (కలం పేరుతో వ్రాస్తే అసలు పేరు), పూర్తి చిరునామా, ఫోన్ నంబరు వ్రాయాలి. కవరుమీద్ క్రైమ్ కథల పోటీకి అని స్పష్టంగా వ్రాయాలి.
3. హామీపత్రం ఉండాలి. ప్రచురణకి స్వీకరించని వాటిని తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చాలి.
4. కథలో మార్పులు, చేర్పులు, కుదింపులకు- సంపాదకవర్గానికి పూర్తి హక్కు ఉంది.
5. ఆవేశంతో, మానసిక క్షోభతో, తెలివితప్పి నేరాలకు పాల్పడుతున్నవారూ ఉన్నారు. పరిస్థితి ఎటువంటిదైనా నేరం చేయటం వలన అంతటి దారుణ శిక్షకు గురి కావల్సి వస్తుందనే భావన పాఠకులకు కలగాలి.
4. ముగింపు తేదీ: డిసెంబరు 10, 2010
5. కథలు పంపాల్సిన చిరునామా: క్రైమ్ కథల పోటీ, సంపాదకుడు, చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక, ఎస్.ఎఫ్-4, సూర్యసత్య అపార్ట్మెంట్స్, రెవెన్యూ కాలనీ, లబ్బీ పేట, విజయవాడ 520 010
Like this:
Like Loading...
Related
Permalink
Leave a Reply